Mosambi crop: బత్తాయి రైతులను దోచుకుంటున్న దళారుల సిండికేట్‌!

చీడపీడలు, నీటి ఎద్దడిని ఎదుర్కొని రైతులు కష్టపడి పండించిన బత్తాయి పంట దళారుల పాలవుతోంది. దళారులు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నా.. మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated : 29 May 2024 17:57 IST

చీడపీడలు, నీటి ఎద్దడిని ఎదుర్కొని రైతులు కష్టపడి పండించిన బత్తాయి పంట దళారుల పాలవుతోంది. మార్కెట్‌లో మంచి ధర ఉన్నా.. వ్యాపారులు నియంత్రిస్తున్నారు. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పండించిన పంట మొత్తం నెల్లూరు మార్కెట్‌కే వస్తుంది. ఏవో సాకులు చెప్పి రెండోరకం పేరిట మద్దతు ధరలో వ్యాపారులు కోత విధిస్తున్నారు. దళారులు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నా.. మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు