TS News: కాంగ్రెస్‌లోకి కె.కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్..!

లోక్‌సభ ఎన్నికల ముంగిట.. కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. భారాస సెక్రటరీ జనరల్  కె.కేశవరావు, ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Published : 29 Mar 2024 11:38 IST

Tags :

మరిన్ని