KTR: అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా భారాస పని తీరు

ప్రజా పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అంబేడ్కర్‌ ఆశయాల ఆలోచనల మేరకు పదేళ్లు భారాస ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు.

Published : 14 Apr 2024 13:40 IST

Tags :

మరిన్ని