Srinivas Goud: అయోధ్యకు వెళ్తే.. భాజపాలో చేరుతున్నట్టా?: భారాస నేత శ్రీనివాస్‌ గౌడ్‌

తాను భాజపాలో చేరనున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని మాజీ మంత్రి, భారాస (BRS) నేత శ్రీనివాస్‌ గౌడ్‌ (Srinivas Goud) ఖండించారు. పుట్టినరోజున గుడికి వెళ్తే.. భాజపాలో చేరుతున్నట్టా? అని ప్రశ్నించారు. స్వార్థం కోసమే కొందరు భారాసను వీడుతున్నారని తెలిపారు.  

Updated : 19 Mar 2024 13:59 IST

Tags :

మరిన్ని