TS news: మేడారం జాతరలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు!

సమ్మక్క-సారలమ్మ జాతర సమయం దగ్గరకొస్తున్న కొద్దీ భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఆటంకాలు లేకుండా తమ ఫోన్లలు నిరంతరాయంగా వాడుకోవడానికి.. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. మేడారం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 16 వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 14 చోట్ల టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటు చేసింది.    

Updated : 12 Feb 2024 12:46 IST

Tags :

మరిన్ని