TDP- YSRCP: తెదేపా vs వైకాపా.. గురజాల నియోజకవర్గంలో సవాళ్ల పర్వం

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైకాపా, తెలుగుదేశం నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిన వాళ్లు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని.. ఇందుకు కాసు మహేష్ రెడ్డి సిద్ధమా అని తెదేపా అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన కాసు మహేష్ రెడ్డి తాను సవాల్‌కు సిద్ధమని స్పష్టంచేశారు

Updated : 11 Apr 2024 18:45 IST

Tags :

మరిన్ని