Chandrababu: జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తాం.. వైకాపాను భూస్థాపితం చేస్తాం!: చంద్రబాబు

ఎన్నికల్లో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి.. వైకాపాను భూస్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 24 Apr 2024 20:09 IST

ఎన్నికల్లో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి.. వైకాపాను భూస్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లిమర్లలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు