Chandrababu: ఆడబిడ్డల సంక్షేమం కోసం నెలకు రూ.1500: చంద్రబాబు

ఏపీలో తెదేపా (TDP) అధికారంలోకి వస్తే ఆడబిడ్డల సంక్షేమం కోసం నెలకు రూ.1500 అందిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. ఇందులో ఎటువంటి ఆంక్షలు విధించమని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి కుటుంబంలోని పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15000 ఇస్తామని చెప్పారు.   

Published : 12 Apr 2024 19:57 IST

Tags :

మరిన్ని