Chandrababu: తెదేపా అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

ఏపీలో 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందించారు.

Published : 21 Apr 2024 14:44 IST

ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో సందడి నెలకొంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత బీ-ఫారాలు అందించారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన తెలుగుదేశం.. ఉండి టికెట్‌ను రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు