Chandarbabu: ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును భిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఘనంగా నిర్వహించారు.

Published : 20 Apr 2024 22:27 IST

అభివృద్ధి, సంక్షేమం కలగలిసిన రూపం నారా చంద్రబాబు నాయుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఎక్కడికక్కడ వేడుకలు జరిపారు. ప్రధాని మోదీ వంటి ప్రముఖులూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు