Chandrababu: చిన్నారులతో కలిసి చంద్రబాబు బర్త్‌డే సెలబ్రేషన్స్‌

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తన పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

Published : 20 Apr 2024 15:16 IST

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తన పుట్టినరోజు వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకున్నారు. శనివారం అనంతపురం జిల్లా కనేకల్‌క్రాస్‌లోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలిసి చంద్రబాబు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని