Chandrababu: తండ్రి ఆస్తి కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్‌: చంద్రబాబు

తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 23 Apr 2024 19:13 IST

తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారన్నారు. 

Tags :

మరిన్ని