Chandrababu: అప్పుడేమో జగన్‌ ముద్దులు.. అధికారం వచ్చాక పిడిగుద్దులు: చంద్రబాబు

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు.

Updated : 23 Apr 2024 17:23 IST

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రూ.పది ఇచ్చి.. రూ.వంద దోచేస్తున్నారని మండిపడ్డారు. . 

Tags :

మరిన్ని