Chandrababu: కాకాణీ.. నువ్వు కొట్టిన కొండలే నీకు రాజకీయ సమాధి కడతాయి: చంద్రబాబు

మంత్రి కాకాణి కొట్టిన కొండలు, తవ్విన గోతులే.. ఆయనకు రాజకీయ సమాధి కడతాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 20 Apr 2024 20:16 IST

మంత్రి కాకాణి కొట్టిన కొండలు, తవ్విన గోతులే.. ఆయనకు రాజకీయ సమాధి కడతాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. కేజీఎఫ్‌ 3 చూడాలంటే సర్వేపల్లికి రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని