Chandrababu: వివేకా హత్య విషయంలో సీఎం జగన్ కొత్తనాటకం: చంద్రబాబు

వివేకా హత్య విషయంలో సీఎం జగన్ ఆడుతున్న నాటకాలకు హాలీవుడ్ నటులు కూడా సరిరారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం పట్టించుకోని జగన్.. ఇప్పుడు ఎన్నికల వేళ చిన్నాన్న హత్య అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హంతకులను వెంటబెట్టుకుని తిరుగుతూ ఓట్లు ఎలా అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు.

Updated : 29 Mar 2024 12:17 IST

Tags :

మరిన్ని