Chandrababu: జగన్‌ పేరు ఇకపై..‘జేగన్‌’రెడ్డి: చంద్రబాబు

‘అహంకారంతో విర్రవీగుతున్న జగన్‌ పేరు ఇకపై ‘జేగన్’ రెడ్డి’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 19 Apr 2024 18:21 IST

అధికారముందనే అహంకారంతో సీఎం జగన్‌ రాష్ట్రంలో దోపీడీ చేసి, విధ్వంసం సృష్టించారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. పాలించమని అధికారమిస్తే జగన్‌ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్నీ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

Tags :

మరిన్ని