Chandrababu: కలలో మీ తండ్రితో మాట్లాడు జగన్‌.. నా గురించి చెప్తారు: చంద్రబాబు

ఏపీ అభివృద్ధి కోసం తాను నిర్దిష్టమైన హామీలతో వస్తే.. అదెలా సాధ్యమని జగన్‌ అడుగుతున్నారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జగన్‌ పుట్టక ముందు నుంచి తాను రాజకీయాలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.

Updated : 30 Mar 2024 16:37 IST

Tags :

మరిన్ని