Chandrababu: శృంగవరపుకోటలో చంద్రబాబు బహిరంగ సభ

శృంగవరపుకోటలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

Published : 22 Apr 2024 19:40 IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శృంగవరపుకోటలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని