Chandrababu: కూటమిని గెలిపిస్తే.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతకు తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఫ్యాన్‌ను ముక్కలుగా విరగ్గొట్టి.. సైకిల్‌ ఎక్కేయాలని తొలిసారి ఓటు వేసే యువతకు చంద్రబాబు సూచించారు.

Published : 15 Apr 2024 17:46 IST

Tags :

మరిన్ని