Chandrababu: ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా?: చంద్రబాబు

అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్లు అందజేయలేరా? అని ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. కొత్తపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు ప్రసింగించారు. వాలంటీర్‌ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Published : 03 Apr 2024 19:51 IST

అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్లు అందజేయలేరా? అని ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. కొత్తపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు ప్రసింగించారు. వాలంటీర్‌ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు