Chandrababu: జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు: చంద్రబాబు

సీఎం జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇలాంటి సీఎంకు రైతుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవడం వల్లే తీవ్ర నష్టం జరిగిందన్నారు. మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 08 Dec 2023 17:59 IST

Tags :

మరిన్ని