Chandrababu: రూ.2 వేల నోట్లు రద్దు చేయాలని చెప్పా: చంద్రబాబు

రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణపై తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. రూ.2 వేల నోటు తెచ్చినప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్న  చంద్రబాబు.. ఇటీవలే గీతం యూనివర్సిటీ కార్యక్రమంలోనూ మరోసారి ప్రస్తావించారు.

Updated : 20 May 2023 14:47 IST

Tags :

మరిన్ని