BRS: కేసీఆర్‌ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: కాసాని జ్ఞానేశ్వర్

పదేళ్ల పాటు కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తాను చేసిన పనులు చూసి ఓటు వేయాలని చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ధనికులైతే.. తనకు ప్రజలపై ప్రేమ ఉందని అన్నారు. 

Published : 28 Mar 2024 15:13 IST

Tags :

మరిన్ని