Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌.. రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏం పేర్కొందంటే..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu)ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో రిమాండు రిపోర్టును సమర్పించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా రిపోర్టు పేర్కొంది. అంతేకాకండా వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందంటూ.. విచారణ చేసేందుకు  15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని కోరింది.  

Updated : 10 Sep 2023 12:42 IST

Tags :

మరిన్ని