TDP: అనపర్తి సీటు తెలుగుదేశానికే.. భాజపాకు తంబళ్లపల్లె!

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెదేపాకు (TDP) ఇచ్చేసేందుకు భాజపా (BJP) సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భాజపా తీసుకునే అవకాశముంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై తెదేపా, జనసేన, భాజపా అగ్రనేతలు శుక్రవారం చర్చించారు.

Published : 13 Apr 2024 10:18 IST

Tags :

మరిన్ని