TDP: భాజపా అభ్యర్థుల ప్రకటనతో తెదేపా సీట్లపై స్పష్టత

భాజపా అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం (TDP) పార్టీ జాబితాపై స్పష్టత వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేన, భాజపా అభ్యర్థులను దాదాపు ప్రకటించడంతో ఇక తెదేపా ఎక్కడెక్కడ పోటీ చేసేది తేలిపోయింది. తొలి జాబితాలో ప్రకటించిన మూడు స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయడంతో పెండింగ్‌లో ఉన్న 5 స్థానాలు కలిపి మొత్తం 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.  

Updated : 28 Mar 2024 11:21 IST

Tags :

మరిన్ని