Ganta: సీఎం జగన్‌ది ఎన్నికలకు ముందొక మాట.. తర్వాత మరోమాట!: గంటా శ్రీనివాసరావు

విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని చెప్పిన సీఎం జగన్.. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు నిలదీశారు. ఎన్నికలకు ముందు ఒకమాట.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్న జగన్.. అన్ని ప్రాంతాలను మోసం చేస్తున్నారని గంటా వ్యాఖ్యానించారు.  

Updated : 12 Oct 2023 17:28 IST

Tags :

మరిన్ని