అవినీతి సొమ్ములో వాటా లెక్కలు తేల్చుకోవడానికే సీఎం జగన్‌ పర్యటన: పట్టాభి

జగన్ బస్సుయాత్ర ప్రజాధరణ లేక.. బుస్సు యాత్రగా మారిందని తెలుగుదేశం నేత పట్టాభి రామ్ విమర్శించారు.

Published : 23 Apr 2024 18:45 IST

జగన్ బస్సుయాత్ర ప్రజాధరణ లేక.. బుస్సు యాత్రగా మారిందని తెలుగుదేశం నేత పట్టాభి రామ్ విమర్శించారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో వైకాపా నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని.. తన వాటా లెక్కలు తేల్చుకోవడానికే ప్రతి జిల్లాలోనూ సీఎం జగన్ బస్సుయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. దోపిడీలో బొత్స కుటుంబానిది ఫ్యామిలీ పాక్ అన్న పట్టాభి.. బొత్స కుటుంబం దోచుకున్న దాంట్లో.. జగన్‌కు రావాల్సిందెంత అనేది ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని పట్టాభి ఆరోపించారు. 

Tags :

మరిన్ని