YSRCP: వైకాపా క్రీడలో హనుమ విహారి బౌల్డ్‌.. ఆంధ్రా క్రికెట్‌ జట్టుకు గుడ్‌బై

దేశం తరఫున పలు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌ హనుమ విహారి వైకాపా (YSRCP) నాయకుల దెబ్బకు.. జీవితంలో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీమ్యాచ్‌లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్లిపోయారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు ఆ దుస్థితి కల్పించింది.. ఏ ముఖ్యమంత్రో, మంత్రో, వైకాపా అగ్రనేతలో అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలోని ఒక సాధారణ కార్పొరేటర్‌. ఆ నాయకుడి దెబ్బకు హనుమ విహారి వంటి క్రికెటర్‌ ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు, ఇప్పుడు తీవ్ర అవమానభారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్లిపోయారు.

Published : 27 Feb 2024 09:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు