AP News: జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి జగన్‌ పాతర

తెలుగుదేశం హయాంలో పరుగులు పెట్టిన జీడిపల్లి- పేరూరు అనుసంధాన ప్రాజెక్ట్ ప్రస్తుతం పడకేసింది. అంతకన్నా మిన్నగా నిర్మించి 8 మండలాల్లో  75 వేల ఎకరాలకు నీరిస్తామని ఊదరగొట్టిన సీఎం జగన్ శంకుస్థాపనలతోనే సరిపెట్టారు. ఐదేళ్లవుతున్నా తట్ట మట్టి ఎత్తలేదు సరికదా కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండానే ఇప్పుడు మరోసారి బస్సుయాత్ర పేరిట ఓట్లు అడగడానికి వస్తున్న సీఎం జగన్‌పై రైతులు మండిపడుతున్నారు.

Published : 30 Mar 2024 12:40 IST

Tags :

మరిన్ని