Ukraine: రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ సముద్ర డ్రోన్..!

నల్ల సముద్రంలో రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెండు వారాల వ్యవధిలోనే రష్యాకు చెందిన రెండు నౌకలను ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేశాయి. రష్యా నౌకలపై ఉక్రెయిన్ సైన్యం కొత్తతరం డ్రోన్లతో దాడి చేస్తోంది. జల, భూ మార్గాల్లో ఇవి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

Updated : 15 Feb 2024 15:17 IST
Tags :

మరిన్ని