Pawan Kalyan: కక్ష సాధింపులు కాదు.. ఏపీ అభివృద్ధే ముఖ్యం!: పవన్ కల్యాణ్

చంద్రబాబును ఏన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. అనంతరం పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు.

Updated : 11 Jun 2024 15:55 IST

చంద్రబాబును ఏన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. అనంతరం పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని