devineni uma: ఈసీ నిబంధనల పట్ల గౌరవం లేని సజ్జలను అరెస్టు చేయాలి: దేవినేని ఉమా

సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు.

Updated : 30 May 2024 16:17 IST

సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నిబంధనలు పాటించేవాళ్లు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. తెదేపా, జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైకాపా కుట్ర చేస్తోంది.

Tags :

మరిన్ని