YSRCP: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైకాపాకు ఎదురుగాలి..!

ఒకప్పుడు వైకాపాకు కంచుకోటగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. నెల్లూరు జిల్లాలో సిట్టింగులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా.. ప్రకాశంలో కీలక నేతలు దూరం జరుగుతున్నారు. శుక్రవారం సీఎం సభకు చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. 

Updated : 25 Feb 2024 13:01 IST

Tags :

మరిన్ని