ఏపీ ప్రభుత్వం అసమర్థ పాలనను కళ్లకు కట్టిన ‘దివాకరం - ది క్యాషియర్‌’

అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో.. పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

Updated : 20 Apr 2024 23:51 IST

అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో.. పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ‘ది క్యాషియర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో.. 8 నిమిషాల నిడివిగల ఈ వీడియో వివిధ వర్గాల ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అజయ్‌ అమృత్, అనిల్‌ దర్శకత్వంలో హేమంత్‌ ప్రధాన పాత్రధారిగా నటించగా.. హాస్యనటుడు నారాయణస్వామి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శనివారం విడుదలైన వీడియో సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు దాటిందని వారు వివరించారు.

Tags :

మరిన్ని