Harish Rao: కాంగ్రెస్‌ వచ్చింది.. కరవు మొదలైంది: హరీశ్‌ రావు

గత పదేళ్లలో రాష్ట్రంలో కరవు అనేదే లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరవు మొదలైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. మెదక్‌లో జరిగిన భారాస సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని హరీశ్‌ రావు అన్నారు.

Published : 11 Apr 2024 17:27 IST

Tags :

మరిన్ని