Ap News: గోదారి తీరంలోనూ సాగునీటి తిప్పలు.. రైతుల అవస్థలు

సాధారణంగా గోదావరి జిల్లా ప్రాంతాలు అంటేనే గలగలపారే సెలయేళ్లు.. చుట్టూ పచ్చని పొలాలతో కనువిందు చేస్తాయి.

Published : 18 May 2024 16:01 IST

సాధారణంగా గోదావరి జిల్లా ప్రాంతాలు అంటేనే గలగలపారే సెలయేళ్లు.. చుట్టూ పచ్చని పొలాలతో కనువిందు చేస్తాయి. అయితే ఆ ప్రాంతం మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది. పేరుకే గోదావరి పరివాహకమైనా.. కరవు సీమ అనంతపురం జిల్లా పరిస్థితులు ఇక్కడా కనిపిస్తుంటాయి. సారవంతమైన భూములున్నా.. నీటి వనరులు లేకపోవడంతో ఏ పంట వేసినా దిగుబడి అంతంత మాత్రమే. లక్షలు వెచ్చించి బోర్లు వేసినా.. భూగర్భ జలాలు అడుగంటి నీటి చుక్క లేక పంటలు ఎండిపోతున్నాయి. 

Tags :

మరిన్ని