Pawan Kalyan: ‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే కూటమి లక్ష్యం: పవన్‌ కల్యాణ్‌

‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు ఇవ్వాలన్నదే’ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉద్ఘాటించారు.

Updated : 22 Apr 2024 09:40 IST

‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు ఇవ్వాలన్నదే’ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉద్ఘాటించారు. పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచేస్తున్న వైకాపా నేతల్ని ఇంటికి పంపే బాధ్యత కూటమి తీసుకుంటుందని తేల్చిచెప్పారు.

Tags :

మరిన్ని