Ganta: వైకాపా నేతలు అది రుజువు చేస్తే.. రాజకీయాలు మానేస్తాం: గంటా సవాల్‌

నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్‌ 98 శాతం వైఫల్యం చెందారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సంపూర్ణంగా అమలు కాలేదని ఆయన విమర్శించారు. విశాఖలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు రావాలని వైకాపా నేతలకు సవాల్ విసిరారు.

Updated : 19 Dec 2023 17:36 IST

Tags :

మరిన్ని