Haraish Rao: ఏకకాలంలో రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా?: హరీష్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకేసారి రూ.39వేల కోట్ల  రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

Published : 22 Apr 2024 16:49 IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకేసారి రూ.39వేల కోట్ల  రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని గుర్తు చేశారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని