Balakrishna: రైతులకు ఉనికి లేకుండా చేస్తున్న వైకాపా ప్రభుత్వం: బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరోపించారు. జగన్‌ ఏలుబడిలో రైతులు ఉనికి కోల్పోయారని అన్నారు. తాడేపల్లిగూడెంలో తెదేపా- జనసేన ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Published : 28 Feb 2024 20:29 IST

Tags :

మరిన్ని