Harish Rao: రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయట్లేదు: హరీశ్‌రావు

రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 23 May 2024 14:07 IST

రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తున్న క్రమంలో జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఆయన దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కొడిమ్యాల మండలం పూడూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మాజీ మంత్రి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని