Ganta Srinivas Rao: తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అరెస్టు

విశాఖ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును (Ganta Srinivas Rao) పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామునే విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు ఆయణ్ని తరలించారు. 

Updated : 09 Sep 2023 11:19 IST

Tags :

మరిన్ని