TDP: వైకాపా నుంచి తెదేపాలోకి పెద్దఎత్తున చేరికలు..!: గంటా శ్రీనివాసరావు

వైకాపా (YSRCP) మునిగిపోయే నావ అని.. త్వరలోనే ఆ ప్రభుత్వ పాలన అంతమవుతుందని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైకాపా నుంచి పెద్దఎత్తున నేతలు తెదేపాలో చేరబోతున్నారని తెలిపారు.

Updated : 14 Jan 2024 14:05 IST

Tags :

మరిన్ని