TS news: మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య?: మంత్రి సీతక్క

శాసనసభలో ఆటోడ్రైవర్ల సమస్యలపై వాడీవేడి చర్చ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామన్న భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఆ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమర్థిస్తున్నారా?వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని భారాస ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య?అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 09 Feb 2024 15:18 IST

Tags :

మరిన్ని