Cyclone Michaung: నెల్లూరులో వర్షం.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలైన వైఎస్సార్ నగర్, చంద్రబాబునగర్‌లలో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జగనన్న కాలనీల్లోకి వరద నీరు చేరింది. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 06 Dec 2023 11:40 IST

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలైన వైఎస్సార్ నగర్, చంద్రబాబునగర్‌లలో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జగనన్న కాలనీల్లోకి వరద నీరు చేరింది. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు