KCR: కేసీఆర్‌కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి అయింది. యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. సర్జరీకి దాదాపు 4 గంటలకు పైగా సమయం పట్టింది. కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించే ముందు ఆయనను చూసేందుకు భారాస నేతలు తరలివచ్చారు.

Updated : 08 Dec 2023 21:28 IST
Tags :

మరిన్ని