MLC Kavitha: కడిగిన ముత్యంలా బయటకు వస్తా: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసు మనీలాండరింగ్‌ కేసు కాదని.. అదో పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు మాత్రమేనని భారాస ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టినప్పటికీ.. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

Published : 26 Mar 2024 15:06 IST

Tags :

మరిన్ని