అధికారుల నిర్లక్ష్యం.. పంట చేతికొచ్చే దశలో నీరివ్వడం లేదు: రైతుల ఆవేదన

ప్రకృతి విపత్తు అయినా, అధికారుల అనాలోచిత నిర్ణయాలైనా.. చిట్టచివరకు రైతులే నట్టేటమునుగుతున్నారు. మిగ్‌జాం తుపాను దెబ్బకు ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. కాలువల్లో నీరున్నా.. చేలకు అందడంలేదని ఏలూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు.

Published : 02 Apr 2024 13:52 IST
Tags :

మరిన్ని