IT Raids: ఒడిశాలో ఐటీ సోదాలు.. రూ.300 కోట్లు సీజ్‌

ఒడిశాలో రూ.300 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. మద్యం తయారీ కంపెనీలు, పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు.. భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బీరువాల్లో దాచి ఉంచిన వేలాది నోట్ల కట్టలను లెక్కించలేక యంత్రాలు సైతం మొరాయించాయి. 

Updated : 07 Dec 2023 20:01 IST

Tags :

మరిన్ని